పరిస్థితి చూస్తుంటే తెరాస కి రాష్ట్రంలో కష్టాలు మొదలయ్యాయి అని చెప్పొచ్చు. ఈజీ గా గెలుస్తామన్న తెరాస కు గ్రేటర్ ఎన్నికలు అనుకున్నంత సులువుగా అయితే జరగలేదు..అతిరథు మహామహులు ప్రచారం చేసిన బీజేపీ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది.. అయితే ప్రచారంలో ఎందుకు బీజేపీ పార్టీ అంతలా హైలైట్ చేసిందో తెలీదు కానీ తాము అనుకున్నట్లే తెలంగాణ లో బలమైన పార్టీ గా ఎదిగింది.. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పై కన్నేసింది..