నిర్ణీత గడువు ప్రకారం 2018 ఆగస్టు ఒకటవ తారీఖులోపు స్థానిక ఎన్నికలు నిర్వహించనందు వలన 2018-19 , 2019-20 ఆర్ధిక సంవత్సరాలకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి ఏపీ స్థానిక సంస్థలకు రావాల్సిన 3710 కోట్ల రూపాయల నిధులు కేంద్రం చెల్లించకుండా నిలిపివేసింది .