రాష్ట్రంలో జగన్ ఎలాంటి పరిపాలన కొనసాగిస్తున్నాడో అందరికి తెలిసిందే. ప్రజలకు చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ వారిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇళ్ల పంపిణీ దగ్గరినుంచి అమ్మవడి దాకా ప్రతి పథకంలో తన మార్క్ ఉండేలా చూసుకుంటూనే వారికి ఆ పథకాలు ఏవిధంగా అందుతున్నాయి సకాలంలో, సక్రమంగా అందుతున్నాయా అన్నది చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ కి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వాలంటీర్లు చాల బాగా పనిచేస్తున్నారు.