ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు కలవరపరిచేవే అయినా ఈ దాడులను ఉపయోగించి రాజకీయంగా ఎదగాలని చాల పార్టీ లు ప్రయత్నిస్తున్నాయి.. ఇప్పటికే ప్రతిపక్షాలు మొన్నటి రామతీర్థం ఘటన పై చేయాల్సిన రాద్ధాంతం చేస్తున్నాయి. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు వచ్చి దీనికి జగన్ ను బ్లమె చేసి వెళ్లిపోయారు. మళ్ళీ ఏదైనా జరిగితే కానీ రాష్ట్రంలో కి రారు.. ఇటు బీజేపీ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బలపడాలని చూస్తుంది..