రాష్ట్రంలో టీడీపీ పరిస్థితీ ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికి తెలిసిందే.. ఓటమి తర్వాత టీడీపీ పార్టీ రోజు రోజు కి దిగజారిపోతోంది. నాయకులూ కూడా పార్టీ తరపున పోరాడకపోవడంతో ఆ పార్టీ కి చంద్రబాబు తప్పా ఎవరు దిక్కు లేకుండా పోతున్నారు. ఆయనకూడా అప్పుడప్పుడు మెరుపు తీగలా వచ్చి రాష్ట్రంలో పరిస్థితులను గమనించి మళ్ళీ ఏ పుష్కరానికో వస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ ఓటమి ఖాయమని కొంతమంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పటికన్నా ఘనంగా పార్టీ ఓటమి పాలవుతుందని జోస్యం చెప్తున్నారు. లోకేష్ ని తొందరగా పూర్తి స్థాయి నాయకుడిగా మలచకపోతే త్ద్ప్ కి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.