ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీ లు ఉన్నా వైసీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ లు మాత్రమే ప్రజాదరణ ఉన్న పార్టీ లుగా ఇప్పటివరకు ఉన్నాయి.. అయితే ఇవి కాకుండా చాల పార్టీ లే ఉన్నాయి.. అందులో వామపక్షాలుగా ఉన్న పార్టీ లు కొంతవరకు ఫేమస్.. అందులో సిపిఐ, సిపిఎం లు ఉన్నాయి.. అయితే ఈ పార్టీ ల పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగాలేదని చెప్పాలి.. వైసీపీ ప్రభంజనం లో ఇవి ఏ మాత్రం ప్రభావం చూపలేదు. గతంలో కొద్దో గొప్పో ప్రజాదరణ కలిగి ఉన్నా ఇప్పుడు మాత్రం పూర్తిగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..