ఢిల్లీ లో జరుగుతున్న రైతుల పోరాటం ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు.. తొమ్మిదో విడత చర్చలు జరిగినా ఇంకా ఎక్కడి సమస్య అక్కడే ఉంది.. కేంద్ర ప్రభుత్వం చెప్పే ఒక్క షరతు కు కూడా రైతు సంఘాలు ఒప్పుకోకపోవడంతో మరోసారి భేటి జరపాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నారు. వారానికోసారి భేటీ నిర్వహించడం మూడు నాలుగుగంటలు చర్చల పేరిట టైం పాస్ చేయడం స్నాక్స్ , టీ లు తాగడం వంటివి చేసి చివరికి ఏకాభిప్రాయం రాలేదని చెప్పి ఎవరి దారిన వెళ్లిపోవడం ఇది గత తొమ్మిది భేటీలుగా జరుగుతున్న విషయం..