ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వింతపోకడ పోతుంది. అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిమ్మడమే లక్ష్యంగా గతంలో ఎప్పుడు లేని నీచమైన రాజకీయాలు చేయడానికి పూనుకుంటుంది.. మొన్నటిదాకా కుల రాజకీయాలు చేసి లాభపడిన టీడీపీ ఇప్పుడు మత రాజకీయాలు చేసి పోయిన బలాన్ని తిరిగి తెచ్చుకోవాలని చూస్తుంది. సీఎం జగన్ క్రిస్టియన్ అవడంతో దాన్ని ఉపయోగించుకుని, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుంది.