ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో వైసీపీ సర్కార్ కి పెద్ద షాక్ తగిలింది. అమరావతి భూముల విషయంలో చంద్రబాబు అండ్ కో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొన్ని రోజుల క్రితం జగన్ సర్కార్ కోర్టుకేకింది.. అయితే ఇన్నిరోజులు పరిశీలన మీదట కోర్టు ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో ఎలాంటి నిజం లేదని ఒట్టి ఆరోపణలే అని కోర్టు ఈ కేసును కొట్టేసింది. ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది ఒట్టి అబద్ధం మతమే.. ఇందులో నిజం ఏమీ లేదని తేల్చేసింది.. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనుకున్న వైసీపీ కి ఇది పెద్ద షాక్ కాగా ఇప్పుడు బిక్కమొహం వేసుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.