రాష్ట్రంలో ఒక్కోక్కటి జగన్ కి వ్యతిరేకంగా మారిపోతున్నాయి. మొన్నటిదాకా జగన్ ఏది చెప్తే అదే జరిగేది.. పాలనా కూడా అదే విధంగా ఉంది. కానీ కొన్ని రోజలుగా జగన్ పాలనా గతితప్పుతుంది.దీనికి తోడు వరుస కోర్టు తీర్పులు జగన్ కి వ్యతిరేకంగా వస్తుండడంతో జగన్ పని రెండు సంవత్సరాలలోనే అయిపోయిందన్న వార్తలు ఇప్పుడు ప్రచారం అవుతున్నాయి.. ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ బలమైన ప్రభుత్వం పై పైచేయి సాధించాడు. అటు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కూడా టీడీపీ బయటపడింది.. ఈ దెబ్బతో వైసీపీ కి బలం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తుంది.