టీడీపీ కి, బీజేపీ, జనసేనలకు గెలుపు అనుకున్నంత ఈజీ కాదు.. ఎందుకంటే వైసీపీ పార్టీ ఇక్కడ ఆల్రెడీ గెలిచినా పార్టీ, అంతేకాకుండా జగన్ కూడా పథకాల అమలు విషయాల్లో ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు.. ఈ నేపథ్యంలో జగన్ ఇక్కడి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అనుకోరు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ఎన్నికలకోసం కొత్త కుట్రలు పన్నుతుండగా వైసీపీ కూడా గెలుపు వ్యూహరచన చేస్తుంది.. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేయడానికి జనసేన, బీజేపీ లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం ఉండడంతో ఈ రెండు పార్టీ లు తమ బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నాయి..