సంసార జీవితానికి పనికిరాడని భర్తను వదిలేసింది ఓ స్టార్ హీరో భార్య.. తాను గే అని స్వయంగా భర్తే ఒప్పుకోవడంతో ఆమె కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. ఈ విషయాన్నీ ఆ హీరో బహిరంగంగా చెప్పగా కోర్టులో వీరిద్దరూ విడాకులకు అప్లై చేసుకున్నారు. హాలీవుడ్ నటులు, దంపతులు ఎమ్మా పోర్ట్నర్, ఇలియట్ పేజ్ 2018 లో వివాహం చేసుకోగా ఇన్ని రోజుల వారి కాపురానికి ఇప్పుడు తెరపడింది. వారి మూడేళ్ళ వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు వారు వెల్లడించారు. ఈ జంట ఈరోజే మ్యాన్హట్టన్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశామన్నారు.