తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో సూపర్ స్టార్ కృష్ణ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయన బ్రేక్ చేసిన రికార్డులు ఇప్పటికీ కొన్ని మూలకు పడి ఉన్నాయి..టాలీవుడ్ కి స్టైలిష్ అనే పదాన్ని తీసుకొచ్చిన హీరో ఈయనే.. డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ ని ప్రతి హీరో కలుపుకుపోతూ ఉంటారు. అయన వివాదాల్లో చిక్కుకోవడం కూడా చాలా తక్కువే అని చెప్పాలి. టాలీవుడ్ లో అయన చేయని పాత్ర అంటూ లేదు.. ప్రేక్షకులను తన నటనతో మంత్రం ముగ్దులు చేసి ఎంతో అమందిని తన అభిమానులుగా మార్చుకున్నారు..