ఈమధ్య సోషల్ మీడియా లో ప్రతి పెట్టడం తో అవి వైరల్ అవడమే కాకుండా అది బెడిసి కొట్టి వాళ్ళు ట్రోల్ అవడానికి కూడా కారణమవుతుంది. హీరోయిన్ల తరువాత మేకప్ సహజం. ఏదో సహజంగా ఉన్న పాత్రల్లో నటించే వారు తప్ప మిగిలిన అందరూ కచ్చితంగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ మేకప్ సినిమా షూటింగ్, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పటి వరకు అంటే ఓకే. కానీ నిద్రపోయే సమయంలోనూ మేకప్ వేసుకొని నిద్రపోతే. అది అనారోగ్యానికి హానికరమో లేదో తెలీదు గానీ.. అలాంటి ఫొటోలు కనిపిస్తే మాత్రం నెటిజన్ల చేతిలో ట్రోల్స్‌కి గురి అవ్వాల్సిందే.