
1).ఉత్తరప్రదేశ్లో 24 కోట్ల 13 లక్షల మంది.
2).బీహార్ లో 13 కోట్ల 10 లక్షల మంది.
3). మహారాష్ట్రలో 12 కోట్ల 64 లక్షల మంది.
4). వెస్ట్ బెంగాల్లో 9 కోట్ల 91 లక్షల మంది .
5).మధ్యప్రదేశ్లో 8 కోట్ల 66 లక్షలు.మంది
6).రాజస్థాన్లో 8 కోట్ల 10 లక్షలు.మంది
7).తమిళనాడులో 7 కోట్ల 69 లక్షలు.
8).గుజరాత్ లో 7 కోట్ల 15 లక్షలు.
9).కర్ణాటకలో 6 కోట్ల 77 లక్షలు.
10).ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల 32 లక్షల మంది.
11).ఒరిస్సాలో 4 కోట్ల 63 లక్షలు.
12).జార్ఖండ్లో 3కోట్ల 95 లక్షలు.
13). తెలంగాణలో 3 కోట్ల 81 లక్షలు.
14).కేరళలో 3కోట్ల 58 లక్షలు.
15).అస్సాంలో3 కోట్ల 56 లక్షలు.
16).పంజాబ్లో3కోట్ల ఒక లక్ష.
17).చతిస్గడ్ లో 3 కోట్లు.
18).హర్యానాలో 2 కోట్ల 94 లక్షలు.
19).ఢిల్లీలో 2 కోట్ల 23 లక్షలు.
20).జమ్మూ కాశ్మీర్లో కోటి 45 లక్షలు.
21).ఉత్తరకాండలో కోటి ఇరవై ఒక్క లక్షలు.
22).హిమాచల్ ప్రదేశ్లో 75 లక్షలు.
23).త్రిపురలో 42 లక్షలు.
24).మేఘాలయలో 38 లక్షలు.
25).మణిపూర్ లో 33 లక్షలు.
26).నాగాలాండ్ లో 25 లక్షలు.
27).గోవాలో 20 లక్షలు.
28).అరుణాచల ప్రదేశ్లో 17 లక్షలు.
29).పాండిచెర్లో 16 లక్షలు.
30).మిజోరాంలో 13 లక్షలు.
31).చండీగఢ్లో 12 లక్షలు.
32).సిక్కిం లో ఏడు లక్షలు.
33).అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 4 లక్షలు.
34).లడక్ లో 3లక్షలు.
35).లక్షదీప్ లో 7 లక్షల జనాభా ఉంటారని అంచనా వేస్తున్నారు.