నవదీప్, స్వాతి జంటగా ‘బంగారు కోడిపెట్ట’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పోస్టర్ ఈ మధ్య విడుదలైంది. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. రాజ్ పిప్పాళ దర్శకుడు. సునీత తాటి నిర్మాత. మహేష్ శంకర్ సంగీతాన్నిస్తారు. రామ్ లక్ష్మణ్ లు మెయిన్ క్యారక్టర్లు చేస్తారు. గురు ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: