
ఇంకేముంది అప్పటివరకు టీమిండియా తరఫున అతను ఆడింది. అడపాదడపా మ్యాచ్ లు ఆడినప్పటికీ అతనిపై నమ్మకం ఉంచి. ఇక టీమ్ ఇండియాలో చోటు కల్పించింది. అయితే ద్వైపాక్షిక సిరీస్ లలో బాగా రాణించిన దినేష్ కార్తీక్ టి20 వరల్డ్ కప్ లో మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఇక జట్టు యాజమాన్యం అతని పక్కన పెట్టింది. దీంతో గత కొంతకాలం నుంచి కూడా కామెంటేటర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు దినేష్ కార్తీక్. ఇకపోతే ఇటీవల దినేష్ కార్తీక్ ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అన్నది తెలుస్తుంది. ఏకంగా యాశేష్ సిరీస్ కు కామెంటెటర్ వచ్చిందని దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
ఈ క్రమంలోనే స్కై క్రికెట్ ఛానల్ కు ఈ ఆఫర్ ఇచ్చినందుకుగాను ధన్యవాదాలు చెప్పాడు దినేష్ కార్తీక్. కాగా భారత్ నుంచి ఈ సిరీస్లో కామెంట్రీ చేయబోతున్నది దినేష్ కార్తీక్ ఒక్కడే కావడం గమనార్హం. దీంతో ఈ విషయం తెలిసి ఇక డీకే అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఐపీఎల్ లో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న డీకే.. గత ఏడాది మంచి ప్రదర్శన చేశాడు. ఇక ఈ ఏడాది అతని ఆటపై భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.