స్త్రీలలో రకాలు నాలుగు వాత్సాయన కామసూత్రాలు, తరువాత వ్రాయడడిన అనంగరంగా వంటి సాంప్రదాయక సాహిత్యాలలో స్త్రీ యెక్క యోని స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించారు. ఈ సాంప్రదాయం తాంత్రిక శకంలో కూడా కొనసాగింది. టిబెట్ కు చెందిన తావోయిజం కూడా దీనిని అనుసరించింది. ముందుగా సద్మిణీ జాతి స్త్రీ గురించి తెలుసుకుందా !    పద్మినీ జాతి స్త్రీ పగటి పూట రతిక్రీడ అంటే ఎక్కువ మక్కువ చూపుతుంది. పద్మినీజాతి స్త్రీ దేవగణానికి సంబంధించిన స్త్రీ అని ప్రతీతి. ఆమె ముఖారవిందం చాలా సౌందర్యంతో భాసిస్తుంటుంది. శరీరమంతా మృదువుగా మెత్తగా ఉంటుంది. సున్నితమైన చర్మాన్ని కల్గి ఉంటుంది.


ఆమె కళ్లు మిలమిలా మెరుస్తూవుంటాయి. స్తనాలు సంపూర్ణంగా వుంటాయి. పూల బంతుల్లా మారేడు పండ్లలా ముచ్చటగా వుంటాయి. ఆమె శరీరం కలువపువ్వు కాంతితో సంపెంగ పువ్వు కాంతితో వెలుగుతూ వుంటుంది. నాభివద్ద మూడు మడతలును కల్గి వుంటుంది. పద్మిని జాతి స్త్రీ హంసలా వయ్యారంగా నడుస్తుంది. మంద్రమైన, మధురమైన, శ్రావ్యమైన స్వరం కలది. చక్కటి దుస్తులు ధరిస్తుంటుంది. సన్నటి నడుము, ఇసుక తిన్నెల్లాంటి ఎత్తయిన పిరుదులు వుంటాయి. పద్మిని జాతి స్త్రీ మదన మందిరం తామరపూవు రేకులా చక్కని ఆకారాన్ని కల్గి వుంటుంది. ఆమె రతి ద్రవాలు తామరపూవు సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది.


ఈమె తొడల మీద తేనెరంగు పుట్టుమచ్చ ఉంటుంది. ఆ తొడలు అరటిస్తంభాల్లా పుష్టిగా కన్పిస్తుంటాయి. రతి ప్రీతిపాత్రురాలు, తెల్లవారుఝామున రతి అంటే బాగా ఇష్టపడుతుంది. రతిలో ప్రియుని మైమరిపిస్తుంది. ఉబలాటంతో, ఎంత ఉత్సాహంతో రతిలో పాల్గొంటుంది. రతి సమయంలో మనోహరంగా చూస్తూ ప్రేమతో ప్రియున్ని కౌగిలించుకుంటూ ఆనందాతిరేకంతో పరవశురాలై ప్రియున్ని గాఢంగా వక్షొజాలకు హత్తుకుంటుంది.  


ఈమె సాధారణంగా పాంచాల జాతి పురుషుడంటే మోజు, తెల్లటి చీరలంటే ఇష్టం, అబద్దాలు ఆడదు. సంగీతం, సాహిత్యం, శాస్త్రాలు పురాణాలు అంటే ఇష్టం, అప్పడే విచ్చుకున్న కలువ పువులాంటి యోని గల్గిన పద్మిని జాతిస్త్రీ, పగటి పూట రతిక్రీడ అంటే ఎక్కువ మక్కువ చూపుతుంది. పద్మిని జాతి స్త్రీ వాత్సాయనుని పరిశీలన ప్రకారం రతికి అన్ని విధాలా యోగ్యరాలు. ఈమెకు కోపం వుండదు. రత్నాలు, నగలు అంటే ఇష్టం. అన్ని రకాల శ్రేష్టమైన గుణాలన్నిటినీ పద్మినీ జాతి స్త్రీలోనే చూడవచ్చు అని మన పూర్వీకులు అంటారు. వీరికి పున్నమి అన్నా చాలా ఇష్టం. (మరో మూడు రకాల స్త్రీ జాతుల గురించి తరువాయి భాగంలో చూద్దా !) 

మరింత సమాచారం తెలుసుకోండి: