భారత్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తెలియని వారంటూ ఉండరు. ఆయన పేరు వెనుక ఒక చరిత్ర. ఇక భారత అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచిన ధోని పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించారు.