బిగ్ బాస్ లో పాల్గొన్న వారందరు లైఫ్ ఇప్పుడు మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ కంటే ముందు ఉన్న పాపులారిటీ కంటే ఆ తర్వాత వచ్చిన పాపులారిటీ వేరు.. ఎక్కడికెళ్లినా వారిని గుర్తుపడుతున్నారు. సామాన్య వ్యక్తిగా వచ్చిన వారు కూడా సెలబ్రిటీ అయిపోవడం గత సీజన్ లలో మనం చూశాం.. ఎవరికీ వారు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుని అందరిని ఫాన్స్ ని చేసుకుంటున్నారు.. తెలుగు లో నాలుగు సీజన్ లు పూర్తవగా దాదాపు 80 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు..