తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా బిగ్ బాస్ ఎంత పెద్ద రియాలిటీ షో నో అందరికి తెలిసిందే.. అంతమంది కంటెస్టెంట్ లు అన్ని రోజులు గేమ్ ఆడాలంటే చాల కష్టమైనా పనే అయినా విజేత అయినా తర్వాత వచ్చే స్టార్ డమ్ వేరే.. అందుకే ఈ షో లో పాల్గొనడానికి సెలెబ్రిటీలు ఎగవెడుతున్నారు.. ఇక తెలుగులో నాలుగు సీజన్ లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఐదో సీజన్ కి సిద్ధమవుతుంది. నాలుగో సీజన్ కంటెస్టెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుండగా హిమజ బిగ్ బాస్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది..