బుల్లితెర రారాజు గా పది సంవత్సరాలు ఏలిన నాగబాబు ఇప్పుడు చేతిలో షో లు, సీరియల్ లు లేక ఖాళీగా ఉన్నాడు. ఇటీవలే కూతురు నిహారిక పెళ్లి ఎంతో ఘనంగా చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో ఉన్నాడు కానీ షో లపై ఏమాత్రం కాన్సంట్రేట్ చెయ్యట్లేదు. ఎంతకాదన్నా మిగితా ఇద్దరు బ్రదర్స్ లాగా నాగబాబు వారి రేంజ్ కి చేరుకోలేకపోయారు.. చిరు మెగా స్టార్ అయితే , పవన్ పవర్ స్టార్ అయ్యారు..కానీ నాగబాబు టవర్ స్టార్ గానే మిగిలిపోయారు..