సమాజంలో కామాంధులు ఎప్పుడు ఏ రూపంలో వస్తున్నారో అర్థం కావట్లేదు. అర్థ రాత్రి కాదు మిట్టమధ్యాహ్నం కూడా ఆడపిల్లకు సేఫ్టీ లేకుండా పోతుంది. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆడవారు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.. దీనికి తోడు ఆడవారిపై అవకాశం పేరుతో లైంగీక దాడులు సరే సరీ..ఇష్టం లేకపోయినా కొంతమంది వారిని వాడుకోవడం రేప్ కన్నా దారుణమైన పని.. అలా సినిమా పరిశ్రమలో ఇటీవలే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీ లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.