జబర్దస్త్ తో కమెడియన్ గా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ అవినాష్.. మాస్ అవినాష్ గా అయన చేసే స్కిట్స్ ప్రేక్షకులను ఎంతో అలరించాయి. జబర్దస్త్ లో చేరిన తర్వాతే అవినాష్ కి పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే నమ్మాల్సిందే.. అక్కడ వచ్చిన పాపులారిటీ తో సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకున్నాడు.. అయితే ఏమైందో ఏమో కానీ అవినాష్ మధ్యలోనే జబర్దస్త్ ని వీడాడు.. ఇంతలోనే సడెన్ ట్విస్ట్ లాగా మా టీవీ లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.