రామ్ చరణ్ తేజ్ సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్న తన ఫ్యామిలీ తో గడపడం మర్చిపోడు అన్న విషయం మనకు తెలిసిందే.. 2012 సంవత్సరం జూన్ నెల 14వ తేదీన చరణ్ ఉపాసనల వివాహం జరిగింది. అప్పటినుంచి వారి అన్యోన్య దాంపత్యం మొదలైంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఎన్నో ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేసింది ఉపాసన.. కామినేని వారసురాలిగా మెగా ఇంట్లో అడుగుపెట్టిన ఉపాసన తాను వచ్చాకా చరణ్ తో ఎన్ని గొడవలు పడిందో చెప్పేసింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఆమె ప్రతిసారి రామ్ చరణ్ అప్డేట్ ని చెప్తూ ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తుంది..