వెండితెరపైనే బుల్లితెరపైనే కాదు,యూట్యూబ్ లో కూడా కొన్ని జంటలు ప్రేక్షకులను అలరిస్తాయి. వారి వారి ఛానల్స్ లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా దీప్తి సునైనా, జస్వంత్ షణ్ముఖ్ చేసే అల్లరి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది.. వీరి కలిసి చేసే డాన్స్ లకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరు ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు.. వీడియో పెట్టగానే మిలియన్స్ వ్యూస్ అందిస్తుంటారు.