టెక్నాలజీ పెరుగుతున్న మొబైల్స్ లో కొత్త సీరిస్ ని లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఇక రియల్‌మీ 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ లాంచ్ చేసింది. వినూత్నమైన మైక్రోగ్రెయిన్ లెదర్ ఫినిష్ ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. కేవలం 0.4 ఎంఎం సన్నని ఎకో-ఫ్రెండ్లీ మైక్రోగ్రెయిన్ లెదర్ లేయర్ ఉంటుందని తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటే సాఫ్ట్ టచ్ ఫీలింగ్ కలుగుతుందన్నారు. ఆరెంజ్, వైట్ కలర్‌లోని లెదర్ ఫినిష్ రెండు లేయర్లలో ఉంటుంది.
అయితే రియల్‌మీ 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ మొదటి సేల్ అక్టోబర్ 16 అర్థరాత్రి మొదలవుతుందని తెలిపారు. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుందని తెలిపారు. రియల్‌మీ 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ 6జీబీ+128జీబీ ధర రూ.19,999 కాగా, 8జీబీ+128జీబీ ధర రూ.21,999. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నారు.
అంతేకాదు రియల్‌మీ 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉందని తెలిపారు. అయితే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుందన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో sony IMX682 సెన్సార్‌తో 64+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉందని తెలిపారు. ఇక రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉందని తెలిపారు. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుందని నిపుణులు తెలిపారు. కేవలం 34 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చునన్నారు. ఇక రియల్‌మీ 7 ప్రో ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని తెలిపారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి