ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ఆకాశం నుంచి భారీ ఉల్కలు  భూమిపై పడతా ఉంటాయి ఆ సంగతి అందరికి తెలిసిందే. అయితే, వాటిని నేరుగా చూడటం చాలా అరుదు. ఎందుకంటే.. అవి ఎప్పుడు, ఎక్కడ.. ఎలా పడతాయో ఎవ్వరికి  తెలీదు.


ఒక్కోసారి పెద్ద పెద్ద ఉల్కలు పడతాయి. ఒక్కోసారి చిన్నవి పడతాయి.అయితే, ఆస్ట్రేలియాన్ నేషనల్ సైన్స్ ఏజెన్సీకి చెందిన "CSIRO"‌‌ నౌకలోని సీసీటీవీ కెమేరాకు ఒక పెద్ద భారీ  ఉల్క కనిపించిందట. ఉల్క భూ వాతావరణంలోకి ప్రవేశించగానే.. నిప్పు గోళంలా మారిపోయింది. ఎంతో వేగంగా దూసుకెళ్తూ.. ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీరంలోని సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది.వైరల్ గా మారుతున్న ఈ దృశ్యాన్ని మీరు చూడండి...ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...




https://youtu.be/GIpbf88lEJc



మరింత సమాచారం తెలుసుకోండి: