ప్రసవానంతర ఆహారంలో భాగంగా, ఏ ఆహార పదార్థాలను వినియోగించవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే రకరకాల ఆహార పదార్ధాలు తినడం చాలా ముఖ్యం. ఇక ప్రతి రోజు పండు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్ ఆహారాలు, డైరీ పదార్ధాలను తీసుకోవడానికి ప్రయత్నించండని వైద్యులు చెబుతున్నారు.