భారతదేశపు వాల్వో మోడల్స్ లో మరో 3 శాతం అధిక రేటు పెంచుతున్నట్టు కంపెనీ అధికారులు వ్యక్తం చేశారు. యూనియన్ బడ్జెట్ లో భారత ప్రభుత్వం పాసెంజర్ వెహికల్స్ కు4 శాతం సెస్ ను పెంచడం జరిగింది. కాబట్టి వాల్వో కార్స్ ఎస్60 కెనెటిక్, మొమెంటం, వి 40 కార్స్ కు రేటు పెంచడం జరుగుతుంది.


కేంద్ర బడ్జెట్ వల్ల కంపెనీలు తమ వాహనాల రేట్లు పెంచే దిశగా పరుగులు తీస్తున్నారు. పెంచిన ప్రైస్ తో కస్టమర్స్ సాటిస్ ఫై అయ్యేలా ప్రయోజనాలను కల్పిస్తున్నారు. ప్రస్తుతం వాల్వో కంపెనీ తమ వాహనాలా రేట్లను పెంచడం జరిగింది త్వరలో అన్ని కంపెనీలు తమ తమ వాహన రేట్లను పెంచే అవకాశం ఉంది.


రేటు పెంచినా కస్టమర్స్ సౌలభ్యం కోసం మరింత సౌకర్యవంతమైన వాహనాల తయారీ విధానాన్ని ప్రవేశ పెడుతున్నాయి అన్ని కంపెనీలు. ఇక రేటు పెరగడం వల్ల సేల్ రిపోర్ట్ లో తేడాలు వచ్చే అవకాశం ఉన్నా కచ్చితంగా కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసే దిశగా అన్ని కంపెనీలు ముమ్మరమైన ప్రక్రియను రెడీ చేసుకుంటున్నాయి.   
 



మరింత సమాచారం తెలుసుకోండి: