కరోనా నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ప్రభుత్వం మరియు అనేక మంది వ్యక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు చెప్తున్నారు. ఇప్పడు కరోనా నుండి మనల్ని మనం , అలాగే మన చుట్టూ ఉన్న ఉన్న వాళ్ళను సైతం కాపాడుకోవాలి అంటూ శక్తిమ్యాన్ అలియాస్ టీవీ నటుడు ముఖేష్ ఖన్నా వీడియో రూపంలో అందరికి వివరిస్తున్నారు. మాస్క్ ధరించి కరోనా రాకుండా చూసుకోవాలని ముకేశ్ సూచిస్తున్నారు. ఇక ముకేశ్ మన చిన్నతనంలో శక్తిమ్యాన్ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి.  మరి మీరు ఎల్లప్పుడూ మాస్క్ ధరించి సురక్షితంగా ఉంటారు కదా.. !


మరింత సమాచారం తెలుసుకోండి: