కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యం లో నిత్యావసర వస్తువుల పై ధరలు మండి పోతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, వంట గ్యాస్ ధరలు మాత్రం నెల నెలకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై కొన్ని వాణిజ్య సంస్థలు అదిరిపోయే ఆఫర్ లను అందిస్తున్నారు. ఇప్పుడు మరోక గుడ్ న్యూస్ ఇప్పుడు ఇండేన్ గ్యాస్ అందిస్తుంది. కొన్ని రకాల కొత్త సేవల ను అనుబాటు లోకి తీసుకొచ్చింది.


వివరాల్లోకి వెళితే.. ఇండేన్ గ్యాస్ కస్టమర్ల కు కొత్తగా 4 రకాల సేవలు అందుబాటు లోకి వచ్చాయి. ఇడియన్ ఆయిల్ సోషల్ మీడియా  వేదిక గా ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తు్న్నా రా? అయితే మీకు శుభవార్త. మీకోసం కొత్త సర్వీసులు అందుబాటు లోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ నాలుగు కొత్త సేవల ను ఆవిష్కరించింది. దీంతో ఇండేన్ గ్యాస్ కస్టమర్ల కు బెనిఫిట్ కలుగనుంది. కొత్త గా ఏ ఏ సేవలు అందుబాటు లోకి వచ్చాయో ఒకసారి చూద్దాం..


ఇండియన్ ఆయిల్ నాలుగు కొత్త సేవల ను ఆవిష్కరించింది. దీంతో ఇండేన్ గ్యాస్ కస్టమర్ల కు బెనిఫిట్ కలుగనుంది. కొత్తగా ఏ ఏ సేవలు అందుబాటు లోకి వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ కార్ప్ సోషల్ మీడియా  వేదికగా ఈ విషయాల ను వెల్లడించింది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 8454955555 నెంబర్‌ కు కాల్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. సిలిండర్ బుక్ అయి పోతుంది. కాంబో సిలిండర్ కింద 14.2 కేజీ ల సిలిండర్‌ తో పాటు 5 కేజీల సిలిండర్ కూడా పొందొచ్చు. అంతే కాకుండా ఫుడ్ కూడా వేగంగా తయారవుతుంది. ఈ సిలిండర్లు బ్లూ రంగులో ఉంటాయి.. ఇది నిజంగానే అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: