భారత్, ఇజ్రాయిల్  దేశాలపై నిత్యం విషం చిమ్ముతున్న ఇల్హల్ అబ్దుల్లావి ఓమర్ అనే మహిళను ఫారిన్ ఎఫైర్స్ కమిటీ నుంచి అమెరికా అధ్యక్షుడు బైడెన్  తొలగించారు. ఈమె సోమాలియాలోని మెగదీష్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వారు. అమెరికా సెనెట్ లో తొలిసారి హిజాబ్ ధరించి హాజరయ్యారు. ఈమె మొత్తం ఆస్తులు 83 మిలియన్ డాలర్లు, మన భారత దేశ కరెన్సీలో 6640 కోట్ల రూపాయాలు, బీఎండబ్ల్యూ, ఎక్స్ పైవ్, మెర్సిడెజ్ బెంజ్, వోల్పో ఇలా ఈమె దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి.


మినీసోటాలోని 5వేల చదరపు అడుగుల విల్లా 9వేల మిలియన్ల డాలర్లు విలువ చేస్తుంది. కమ్యూనిటీ న్యూట్రిషన్ గా ఆమె కెరీర్ ను  మొదలు పెట్టింది. ఈమె పదే పదే భారత్, ఇజ్రాయిల్ దేశాలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆ మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించి వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో భారత్, ఇజ్రాయిల్ దేశాలు అమెరికా ప్రభుత్వానికి తమ విన్నపాన్ని వినిపించారు. ఆమెను ఫారన్ ఎఫైర్స్ కమిటీ నుంచి తప్పించాలని కోరాయి.


ఈమె తిండికి గతిలేని సోమాలియా దేశం నుంచి వచ్చి కొన్ని వేల కోట్లను సంపాదించి నల్ల జాతీయులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు.  అమెరికాలో ఇంకా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతుందని ఆమె ఆరోపించారు. నల్ల జాతీయులపై వివక్ష చూపితే ఆమె ఇంత స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంటుందా? కావాలనే పదవీ పోయిందని అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బైడెన్ పై  బురద చల్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


అత్యున్నత స్థానంలో ఉన్నటు వంటి వ్యక్తి  పాకిస్తాన్, అరబ్, టర్కీ లాంటి దేశాలకు వత్తాసు పలుకుతూ కేవలం భారత్, ఇజ్రాయిల్ దేశాలను ప్రపంచం ఎదుట దోషులుగా చూపాలని అనుకున్నారు.  దీంతో ఆమెను అమెరికా అధ్యక్షుడు బైడెన్ మీ సేవలు ఇక చాలని ఇంటికి సాగనంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: