బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూనే ఉంది. మొన్న ఆదివారం ఏకంగా 2వేలు రూపాయిలు తగ్గగా.. నిన్నటికి నిన్న 110 రూపాయిలు తగ్గింది.. ఇంకా ఈరోజు ఏకంగా 350 రూపాయిలు తగ్గింది.. కరోనా వైరస్ కారణంగా 44 వేలు దాటినా బంగారం ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఇంకా అలాంటి బంగారం ధర ఇప్పుడు తగ్గటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గింది అని మార్కెట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక పోతే నేడు బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 

 

వివిధ మార్కెట్లలో నేడు మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 318 రూపాయిల తగ్గుదలతో 43,170 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 318 రూపాయిల తగ్గుదలతో 39,520 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 10 రూపాయిల తగ్గుదలతో 39,500 రూపాయిలకు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఇలాగే భారీగా తగ్గాయి. బంగారం ధర ఎంత తగ్గిన కొనడానికి ఎక్కడ షాపులు ఎక్కడ తెరవలేదు.. బంగారం తగ్గిన సామాన్యులకు ఉపయోగం లేదు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: