కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనలు, లాక్ డౌన్ అంశాల కారణంగా రోజురోజుకు బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏప్రిల్
జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు పరంపరగా
వెండి మాత్రం 93.5 శాతం తగ్గింది. ఇదిలా ఉండగా నేడు బంగారు,
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు కేజీ బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో కలిపి ఈ రోజు కేజీ
వెండి రూ.72,100గా నమోదయ్యింది. హైరాబాద్ లోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక రెండ్రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్ళీ నేడు పుంజుకుని షాకిచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.44,800కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.48,800గా ఉంది. నేడు బంగారం ధర గరిష్టంగా రూ. 51,220గా నమోదైంది.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
బెంగళూరు:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,870
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,310