ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు నేడు మార్కెట్ లో పైకి కదిలాయి..ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది..బంగారం పెరిగితే.. వెండి కూడా పెరిగింది. ఇది మహిళలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఆషాఢమాసం లో బంగారం పెరిగితే, శ్రావణమాసం లో తగ్గవచ్చు..బుధవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.130 మేర పెరిగింది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 నుంచి రూ.48,100కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,340 నుంచి రూ.52,470కి పెరిగింది. ఇక వెండికూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ వెండిపై రూ. 700 పెరిగి రూ.64,700కు చేరుకుంది.


నేడు ప్రధాన మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.48,100గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,470 పలుకుతోంది విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..52,470 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద ఉంది.చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 420 పలుకుతోంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470పలుకుతోంది. కోల్‌కతా లో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48, 130గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500 పలుకుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.64,700గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ముంబైలో రూ.58,900, ఢిల్లీలో రూ58,900, కోల్‌కతాలో రూ.58,900 బెంగళూరులో రూ.64,700గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: