చాలా మందికి కూడా ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టీ వంటి కెఫిన్‌ డ్రింక్స్ తాగడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి కూడా ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు గడవదు. కానీ ఉదయం టీ తాగే వారికి అసిడిటీ సమస్య వచ్చే ఛాన్స్ అనేది చాలా ఉందని సూచిస్తున్నారు. అసిడిటి సమస్యకి ప్రధాన కారణాలలో ఖాళీ కడుపుతో టీ తాగడం కూడా ఒకటి.పొద్దున్నే టీ తాగడం మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుంది. బ్రష్ చేయకుండా మీరు టీ తాగితే మీ నోటిలోని చెడు బ్యాక్టీరియాను పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంది. అది మీ గట్ లో ఇది మంచి బ్యాక్టీరియాతో కలసి మీ జీవక్రియను భంగం చేస్తుంది. అలాగే మీకు తీవ్రంగా కడుపు నొప్పిని కూడా వస్తుంది.పొద్దున్నే టీ తాగడంలో ఎలాంటి తప్పు ఉందో తెలుసుకోవడం మీకు చాలా అవసరం.పొద్దున్నే టీ లేదా కాఫీ తాగిన తరువాత మన నోటిలోని బ్యాక్టీరియా పేగుకు వెళుతుంది.ఇక కొంతమంది పొద్దున పాలతో చేసిన టీ తాగిన తర్వాత కూడా ఉబ్బినట్లు అనిపించవచ్చు.

పొద్దున్నే టీ తాగితే మీ మెటబాలిక్‌ సిస్టమ్‌పై ప్రభావం పడుతుంది.ఎందుకంటే టీలో ఉండే పదార్థం మీ కడుపుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మీ జీవక్రియపై టీ బాగా ఎఫెక్ట్‌ చూపుతుంది.ఇక పొద్దున్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అల్సర్‌ ఇంకా హైపరాసిడిటీ సమస్యలకి గురవుతారు. అలాగే స్కెలిటల్‌ ప్లోరోసిస్‌ అనే వ్యాధి బారిన పడే ఛాన్స్ కూడా వుంది. ఈ జబ్బు వల్ల ఎముకలను చాలా బలహీనంగా మారే ప్రమాదం ఉంది.పొద్దున్నే నిద్రలేవగానే టీ తాగడం వల్ల ఇతర పోషకాలు శోషించడాన్ని నిరోధిస్తుంది.టీలో నికోటిన్ అనేది ఉండటం వల్ల మీరు పానీయానికి బానిసలుగా మారడానికి ప్రధాన కారణం కావచ్చు.అలాగే పొద్దున్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మాలబద్ధకం సమస్య కూడా రావొచ్చు.పొద్దున్నే అల్పాహారం తిన్న 1 గంట తర్వాత మీరు టీ తాగవచ్చు. టీ లేదా కాఫీ తాగడానికి మంచి సమయం భోజనం తర్వాత 1-2 గంటలు. మీరు దీన్ని పొద్దున కూడా తాగవచ్చు. కానీ దాన్ని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తాగకూడదని విషయం ఖచ్చితంగా గుర్తించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: