వేసవిలో తరచుగా కొబ్బరి నీళ్లు తాగమని డాక్టర్లు చెబుతూ ఉంటారు . వేసవిలో ఉన్నదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది కొబ్బరి నీళ్లు మరియు శీతల ఆలయాలను సేవిస్తూ ఉంటారు . ఇవి వేసవిలో చర్మాన్ని చల్లగా మరియు డిహైడ్రేషన్ గా ఉండడానికి సహాయపడతాయి . వేసవిలో వడదెబ్బ అనేది సాధారణమైన సమస్య . కానీ కొన్నిసార్లు ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది . కనుక ఆదేశం లో దీని నుంచి బయటపడడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు .

 కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తి పెరుగుతుంది . ఎముకలను బలోపితం చేయడమే కాకుండా ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది ‌. ఆలయం మరియు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది . ఎందుకంటే ఇది రక్తపోటును మీ అంతరిస్తుంది ‌. శరీరాన్ని నిర్వహికరణ చేస్తుంది . కొబ్బరి నీళ్లు తాగడానికి మార్గం ఉదయం పరగడుపున అంటున్నారు నిపుణులు . అయితే వీటిని ఏమి జోడించకుండా నేరుగా తాగడమే మంచిది . వేసవికాలంలో నిమ్మరసం మరియు విత్తనాలను కూడా వీటిని జోడించి తాగవచ్చు . నీళ్లు ఒక సహజ ఎనర్జీ . ఇందులో విటమిన్ సి మరియు కాల్షియం అదే విధంగా పొటాషియం..

మెగ్నీషియం వంటి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి . అయితే నేటి కాలంలో కట్ చేసిన కొబ్బరి నీళ్ళు మార్కెట్లో లభిస్తున్నాయి . ఇవి ఎంతో  ఆరోగ్యకరమైని ప్రకటనలు చేస్తున్నారు . వీటిని నిజమైన నమ్మితేర్ పప్పులో కాలేసినట్లే . కానీ ఇలా ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు తాగడం అంత మంచిది కాదు . ఎందుకంటే ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లలో చక్కెర ఉండవచ్చు ‌. లాభాలకు కక్కుర్తి పడితే వ్యాపారాలు ఎలా నకలి కొబ్బరినీళ్లు తయారు చేస్తుంది ‌. అదే తాజా కొబ్బరి నీళ్లు తాగడం ఎక్కువ ప్రయోజకరంగా ఉంటుంది . కొబ్బరినీళ్లు కొన్ని వెంటనే తాగితే గోల్డన్ని బెనిఫిట్స్ లభిస్తాయి . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచే ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లను దూరం పెట్టి తాజా కొబ్బరి నీళ్లను తీసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: