టాలీవుడ్ గ్లామరస్ నటిమాణులలో ఒకరు అయిన ఈశా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇషా రెబ్బ అనేక మూవీ లలో అనేక పాత్రలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఇషా రెబ్బ 'త్రి రోజేస్' వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా మూవీ లతో , వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈషా రెబ్బ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కొరకారును హీటెక్కిస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈషా రెబ్బ లైట్ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయక అది చాలా రోజుల పాటు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఇషా రెబ్బ తనకు సంబంధించిన కొన్ని హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ని వేసుకొని ,  బెడ్ పై కూర్చుని తన ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: