ఈషా రెబ్బా పేరు చెప్పగా నే చూడ చక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధా న్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.
ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడచక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయి న్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడి యం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే.

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందం తో వెలిగి పోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొ డుతోంది.
సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపావళి సంద ర్భం గా ఈషా రెబ్బా స్పెషల్ ప్రీలుక్ ఫోటో షూట్ చేసింది.


అదిరిపోయే ఎల్లో డ్రెస్ లో ఈషా రెబ్బా ఈ ఫోటో షూట్ చేసింది. వెలుగులు విరజిమ్మేలా ఉన్న అందంతో ఈషా రెబ్బా మతిపోగొడుతోంది. అందంగా , స్టైలిష్ గా ఫోజులు ఇస్తూనే హాట్ లుక్ తో అదరగొట్టేస్తోంది.

ఈషా రెబ్బా ఇటీవల కాస్త బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో బబ్లీ లుక్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ఈ డ్రెస్ లో తన షేపులు చూపిస్తూ కుర్రాలకి విజువల్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఈ రేంజ్ లో ఈ ఈషా గ్లామర్ ఒలకబోస్తే కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవడం ఖాయం.

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ డ్రెస్ లో చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ నెటిజన్లు ఈషాని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: