తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు విడుదల అయిన మూవీ లలో 17 వ రోజు అత్యధిక షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.71 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 2 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.19 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా  అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

బాహుబలి 1 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.85 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

రంగస్థలం : రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.36 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.30 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: