టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం రమేష్ కాడురి దర్శకత్వంలో రూపొందుతున్న మీటర్ అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన టీజర్ మరియు ఒక పాటను కూడా ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "ఓ బేబీ జారిపోమకే" అనే లిరికల్ సాంగ్ ను మార్చి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు నిన్న ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సాంగ్ కు సంబంధించిన మరో అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ "ఓ బేబీ జారిపోమాకే" పాట యొక్క ప్రోమో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ లోని ఈ ప్రోమో సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: