నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు ఈ సినిమా 2016లో విడుదల అయింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో ఏకంగా పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు.. మల్టీ స్టార్ గా రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో సాగర్ చంద్ర కు మంచి పేరు లభించింది.. కానీ ఈ సినిమా విడుదలై ఏడాది కావస్తున్న ఇంతవరకు తన తదుపరి ప్రాజెక్టును మొదలుపెట్టడం లేదు.

నిన్నటి రోజున శ్రీరామనవమి సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్..#BSS10  అనూస్ మెట్ చేయడం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామినేషన్ లో వస్తున్న కొత్త సినిమా పోస్టర్లు కూడా విడుదల చేశారు మేకర్స్.. వాస్తవానికి యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సాగర్ కే చంద్ర సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆ న్యూస్ నిజం చేస్తూ నిన్నటి రోజు వీరిద్దరి కాంబినేషన్ గురించి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ పదవ చిత్రాన్ని సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఈ సినిమాని 14 రీల్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.


ఈ మేరకు ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. కాక ఇతర నటీనటుల గురించి ఇంకా సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే వెలుపడే అవకాశం ఉందని తెలియజేశారు.. బాలీవుడ్ లో చత్రపతి సినిమాని రీమిక్స్ చేయడం జరిగింది బెల్లంకొండ శ్రీనివాస్సినిమా డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నది. రీసెంట్గా విడుదల డేట్ ను ప్రకటించడం కూడా జరిగింది మే 12న విడుదల కాబోతున్నట్లు సమాచారం నిన్నటి రోజున ట్రైలర్ కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: