
నైజాం 6.78 కోట్లు .
సీడెడ్ 2.36 కోట్లు .
యు ఏ 1.42 కోట్లు .
ఈస్ట్ 90 లక్షలు .
వెస్ట్ 55 లక్షలు .
గుంటూరు 1.22 కోట్లు . నెల్లూరు 35 లక్షలు .
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు దసరా మూవీ 14.2 కోట్ల షేర్ ... 24.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.52 కోట్లు . ఇతర భాషలలో 71 లక్షలు . నార్త్ ఇండియాలో 35 లక్షలు . ఓవర్ సీస్ లో 4.20 కోట్లు . మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 21 కోట్ల షేర్ ... 38.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది వరకే నాని ... కీర్తి సురేష్ కాంబినేషన్ లో నేను లోకల్ మూవీ రూపొందింది. దసరా మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన రెండవ సినిమా.