బ్రేకింగ్ : దిగ్గజ నేపధ్యగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం పర్వాలేదని, తమ చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని, పలువురు నైపుణ్యత కలిగిన డాక్టర్లు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తున్నారని ఎంజిఎం ఆసుపత్రి వర్గాలు కాసేపటి క్రితం రిలీజ్ చేసిన ప్రకటన లో తెలిపాయి ....!!