మహాసముద్రం సినిమా కి అదనపు కలరింగ్ ఇవ్వడానికి అజయ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేశాడట..ఇందులో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని గతంలోనే న్యూస్ వచ్చింది. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ ని అడిగారని కానీ రెమ్యునరేషన్ విషయంలో ఏకాభిప్రాయం రాలేదని టాక్ వచ్చింది. ఇది నిజమో కాదో కానీ ఫైనల్ గా అను ఇమ్మానియేల్ ని ఫిక్స్ చేశారు. 2016లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుకి పాపం ఇప్పటిదాకా టైం కలిసి రావడం లేదు. మరి ఈ సినిమా అయినా ఆమెకు లైఫ్ ఇస్తుందా చూడాలి..