సినిమా హీరోయిన్లలో రాను రాను బిడియం తగ్గిపోతుంది.. అవకాశాల కోసం తమ ఒంటి అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడానికి కూడా వెనుకాడటం లేదు.. అసలు ఒంటి మీద గుడ్డలున్నాయా, లేవా అనే అనుమానం వచ్చేంతలా రచ్చ చేస్తున్నారు కొందరు భామలు. మొగుడికి చూపించవలసిన అందాలన్ని బహిరంగపరచడం ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది. ఇలాంటి వారిని చూసిన ముసలి వాళ్ల గుండెలైతే ఆగిపోవడం ఖాయం. ఇక కుర్రాళ్ల సంగతైతే వేరేగా చెప్పవలసిన అవసరం లేదు..

 

 

తమ లవర్స్‌కు ఇలాంటి ఫోటోలు చూపిస్తూ, నువ్వుకూడా ఇలా బాడీ ఫిజిక్స్ మేయింటెన్ చేయి అని చెప్పేవారు కూడా లేకపోలేదు.. ఇకపోతే ఎక్స్ బిగ్ బాస్ కన్సిస్టెంట్, మోడల్, బాలీవుడ్ భామ అయినా సోనాలి రౌట్ తన ఒంటి సోయగాలను పిచ్చెక్కే భంగిమలో ప్రదర్శిస్తుంది.. ఆ అందాలను తనివితీరా చూసే వారి గుండెల్లో వేగం పెరగక తప్పదు.. ఇకపోతే సోనాలి మొదట పాపులర్ అయ్యింది. కింగ్ ఫిషర్ కాలెండర్ గర్ల్‌గా.. ఆ తర్వాత బిగ్‌బాస్ 8 షోలో పార్టిసిపేట్ చేసింది. కింగ్ ఫిషర్ గర్ల్ గా ఆమెను చూసిన వారంతా నెంబర్ స్దాయికి వెళ్తుందనుకున్నారు కానీ ఎందుకనో సినిమా పరిశ్రమ ఆమెను గుర్తించ లేదు.

 

 

ఇక ఇదిలా ఉండగా తన అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూనే ఉంటుంది సోనాలి. తాజాగా ఆమె చేసిన హాట్ ఫొటో షూట్, అదీ బికినీతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్న ఆ ఫొటోలు చూస్తున్న కళ్లు మాత్రం రెప్పవేయడం మానేస్తున్నాయట.. ఆ మధ్యకాలంలో ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ,  బాలీవుడ్ తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని.. నాలాంటివారికి బాలీవుడ్ సరైన వేదిక కాదు అనిపించిందని బాధ  పడుతూ చెప్పింది. అంతేగా ఇలా అందాలను ఆకాశంలో నక్షత్రాల్లా మెరిపిస్తే చూసేవారుంటారు గాని అవకాశం ఇచ్చేవారుండరని అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: