ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంతా ఇచ్చింది. యూత్ ఆడియెన్స్ మనసు గెలిచిన ఈ భామా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆరెక్స్ 100 తర్వాత సీనియర్ హీరోలు వెంకటేష్, రవితేజ వంటివారి సరసన నటించినప్పటికీ అమ్మడికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకటి రెండు ఐటెం సాంగ్స్ కూడా చేసింది పాయల్. అయితే సోషల్ మీడియా లో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్, వీడియోస్ తో అబ్బా అనిపిస్తుంది.

లేటెస్ట్ గా పాయల్ ముద్దులిస్తున్న వీడియో  షేర్ చేసి అందర్నీ ముద్దుల వర్షంలో తడిసిపోయేలా చేసింది. కేవలం ముద్దులే కాదు ఎద అందాలను సైతం అంతే విధంగా చూపిస్తూ చూపు పక్కకు తిప్పుకోకుండా చేస్తుంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ షేర్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమె అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న మహాసముద్రంలో ఐటెమ్ సాంగ్ చేయబోతుంది. ఈ మూవీ లో  శర్వానంద్ .. సిద్ధార్థ్.. కలిసి చేస్తున్నారు సినిమాలో హీరోయిన్స్ గా అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.

సినిమాలే కాదు పాయల్ ఈమధ్య వెబ్ సీరీస్ లతో కూడా ఫుల్ బిజీగా మారింది. అయితే సినిమాలు లేదంటే వెబ్ సీరీస్ లు అది కుదరకపోతే ఫోటో షూట్స్ ఇలా అన్నిటిలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరిస్తూ వస్తుంది పాయల్. కెరియర్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా మళ్ళో ఆరెక్స్ 100 లాంటి సినిమా పడితే మళ్లీ పాయల్ ఫాం లోకి వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ రాబోయే సినిమాల్లో తన టాలెంట్ చూపిస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: