బాలీవుడ్ లో ఈ తరం స్టార్ హీరోయిన్స్ లో 'అలియా భట్' ఒకరని అందరికి తెలుసు.మహేష్ భట్ సంతానం అయిన అలియా మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తుంది.

దానికి తోడు మొదటి మూడు సినిమాలతో వరుస హిట్స్ సాధించిందని సమాచారం. దీంతో అలియా భట్ కు ఫుల్ క్రేజ్ వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు చేతిలో అఫర్లు ఫుల్ గా ఉన్నాయని సమాచారం పైగా 'ఆర్ఆర్ఆర్' లాంటి భారీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోందన్న విషయం అందరికి తెలిసిందే.

అయితే, సినిమాలతో పాటుగా అలియా సామాజిక మాధ్యమాలలో మంట పెట్టడం ఆ మంటను ఎగదోసి నెటిజన్లకు ఊపిరి ఆడకుండా చేయడంలో నేర్పరి అయిందని వార్త వినిపిస్తుంది. సహజంగా మన తెలుగు పరిశ్రమలో స్టార్ కిడ్స్ హద్దులు దాటి హాట్ గా కనిపించరని అందరికి తెలుసు. తెలుగులో వారికి చాలా పరిమితులు ఉంటాయని తెలుస్తుంది. అదే బాలీవుడ్ లో అయితే అక్కడ వ్యవహారం మరోలా ఉంటుందని అక్కడ స్టార్ కిడ్స్ గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.

మోస్ట్ హాట్ బ్యూటీలు కూడా ఆ రేంజ్ అందాల విందు చెయ్యలేరని అంతగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ రెచ్చిపోతూ ఉంటారని తెలుస్తుంది.. తాజాగా అలియా  కూడా తన ఇన్స్టా గ్రామ్ లో మోస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేసిందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లతో ఎప్పుడూ టచ్ లో ఉండే అలియా భట్ మొత్తానికి తాజాగా అలియా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేసిందని తెలుస్తుంది.

అలియా ఈ ఫోటోలో వయ్యారంగా అందాల కనువిందు చేసిందని తెలుస్తుంది.నాభి అందాలను ప్రదర్శిస్తూ అల్లరి చూపులు చూస్తోందని గ్లామర్ మరియు స్టైల్ రెండూ ఈ ఫోటోలో కలగలిసి ఉండటంతో అలియా ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారని తెలుస్తుంది. దాంతో ఈ ఫోటోకు వేలకొద్దీ లైక్స్ వచ్చి పడుతున్నాయని సమాచారం.

సాధారణముగా నెటిజన్లు ఇలాంటి బోల్డ్ ఫోటోలు కనబడితే వెరీ బోల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంటారని ఈ ఫోటోకి కూడా అలాగే పెడుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: