* డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్హకత్వంలో వచ్చిన సినిమా చెక్. ఇందులో నితిన్ హీరోగా చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అందరినీ తీవ్రంగా నిరాశ పరిచింది.
* 'అల్లుడు శీను' పేరిట బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా సక్సెస్ కాగా ఈసారి 'అల్లుడు అదుర్స్' అనే సినిమాను తీసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు కాదు కదా డిజాస్టర్ గా మారింది.
* పాన్ ఇండియా నటుడిగా మారిన రానా హీరోగా ప్రభు సాల్మన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అరణ్య. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది.
* విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'మోసగాళ్ళు'. ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ ఈ సినిమా వసూళ్లను రాబట్టలేకపోయింది.
* నితిన్ రంగ్ దే , అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ , వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం , శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ మహాసముద్రం, నాగ శౌర్య నటించిన లక్ష్య చిత్రాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశను మిగిల్చాయి..jpg)
.jpg)
.jpg)
.jpg)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి